Monday, May 29, 2017

సంగీత సాహిత్య సమలంకృతే

పల్లవి:
సంగీత సాహిత్య సమలంకృతే 
స్వరరాగ పదయోగ సంభూశితే .... "సంగీత"
హే భారతీ మనసా స్మరామి 
శ్రీ భారతి శిరసా నమమి.. ... 2                                            "సంగీత"

చరణం:
వేద వేదాంత వనవాసిని ..పూర్ణశాశిహసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని   "వేదవేదాంత"
వ్యాస వాల్మీకి వాగ్దాయిని ... 2
జ్ఞానవల్లీ సముల్లాసిని ....                                                  "సంగీత"

చరణం:
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ... ఆ ... ఆ .. భవ్య ఫలకారినీ 
నిత్య చైతన్య నిజరూపిని సత్య సందీపిని .. "బ్రహ్మ"
సకల సుకళా సముల్లాసిని .. 2
సర్వ రసభావ సంజీవిని .....                                               "సంగీత"

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...