Thursday, June 1, 2017

మంగళమిదే గైకొనవో గణపతి మహారాజా



మంగళమిదే గైకొనవో గణపతి మహారాజా
వేలుపులకు వేలుపువు నీకే తోలి పూజ || మంగళమిదే ||

చరణం: 1
హిమగిరులే ఇల్లు కనుక మనసు చల్లనా,


కరిమోమును బడిసినావు భయము తీర్చగా
ఇక్కట్లను తొలిగించే ఆది దైవమామా
కన్నీళ్లను తుడవకుంటె నీకు న్యాయమా || మంగళమిదే ||


చరణం: 2
వేదనలను ఒర్చుకొదు మాదు మానసం,
వేగిరమే రావాలని ఎలుక వాహనం -2 -
భక్త జనుల పాలించే నెచ్చెలి
అనుదినము కొలిచేము నీకు మ్రోక్కేదా || మంగళమిదే ||

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...