రాగం : అరబీ - .శ్రీ రాముడు శివ ధనువు నెక్కిడ
శ్రీ రాముడు శివ ధనువు నెక్కిడ
జానకి హృదయము ఝల్లుమనె
1. ఫెళ ఫెళ మనెను పెను రవమయ్యె
మిధిలా నగరము మోదమునందె
జనకుడానంద పరవసుడయ్యె
విశ్వామిత్రుడు ప్రసన్నుడయ్యె
2. దశరధుడెంతయొ సంతసించెను
అయోధ్య పొంగెను హర్షము తోడ
జానకి రాముల పరిణయమాయెను
జగము పులకించె జయము జయమ్మని
శ్రీ రాముడు శివ ధనువు నెక్కిడ
జానకి హృదయము ఝల్లుమనె
1. ఫెళ ఫెళ మనెను పెను రవమయ్యె
మిధిలా నగరము మోదమునందె
జనకుడానంద పరవసుడయ్యె
విశ్వామిత్రుడు ప్రసన్నుడయ్యె
2. దశరధుడెంతయొ సంతసించెను
అయోధ్య పొంగెను హర్షము తోడ
జానకి రాముల పరిణయమాయెను
జగము పులకించె జయము జయమ్మని
No comments:
Post a Comment