తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా ముమ్మిడివరం మండలం దగ్గర ఉన్న కొత్తలంక అనే గ్రామంలో ఒక గొప్ప ముస్లిం ఔలియా ఉండేవారు. ఔలియా అంటే సిద్ధపురుషుడు అని అర్ధం అయన పేరు సయ్యద్ అహ్మదాలిషా ఖాదర్ వలి బాబా. గారు ఆ మహాత్ముని గుర్తించి వారి సేవలో ఎక్కువగా తరించినవారు గేదెల వెంకటరత్నం గారు మరియు వారి కుటుంబీకులే. చూడ్డానికి వీరు పిచ్చివానిలా ఉండేవారు. దిగంబరులు . కుండలేశ్వరం ప్రజలు వీరి మహిమలు ఎన్నో చూసారు. గౌతమీ గోదావరి నదిపై కూర్చుని ఒళ్ళు తడవకుండా ఒకోసారి అవతలగట్టు నుండి ఇవతల గట్టుకి ,ఇవతల గట్టు నుండి అవతలగట్టుకి నడుచుకొని వెళ్లేవారు. ఒక సారి ఒక అరుగు మీద స్వామి నగ్నంగా పడుకొని ఉంటె ఆ ఇంటివారు లేవమని వెళ్లగొట్టేసారు. బాబా గారు ఒక పశువులశాల లోకి పోయి తలదాచుకొన్నారట. వెంటనే ఆ వూరిలో అగ్నిజ్వాలలు చెలరేగినవి. ఎంత ప్రయత్నించినా ఆర్పడానికి , అవి ఆగడం లేదు. బాబా గారి దగ్గరకు మునసబు గారు , కరణం గారు , పెద్దలు వచ్చి కాళ్ళ వెళ్ళా పడితే , బాబా గారు గుప్పెడు బూడిద చేతిలో తీసుకొని గాలిలోకి విసిరారట , అంటే మంటలు ఆరిపోయినవి.
వీరు యానాం లో శివాలయం దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గర అరుగు మీద కూర్చుని ఉన్నారట కొందరు కుర్రాళ్ళు వారిని పిచ్చివాదనుకొని , రాళ్లతో కొట్టారట అప్పుడు శ్రీమతి యండమూరి సూర్యం గారు వారిని చూసి మందలించి బాబా గారిని ఒక మహాత్ముడుగా భావించి ఇంటికి వెళ్లి మజ్జిగ అన్నం , మిరప కాయ తీసుకొని వచ్చి వారి ముందు పెట్టి నమస్కరించిందట బాబా గారు , మిరపకాయ కొంచం కొరికి ఆమెను
తినమని ఆజ్ఞాపించారట ఆమె తిని ఏ మాత్రం కారం లేకుండా మధురం గా ఉండడం గమనించిదట
బాబా గారి ప్రసాద మహిమ వల్ల నూరెళ్లు పైనే జీవించింది.
యానాం లో బాబా గారి భక్తులు చాలా మంది ఉన్నారు .ఒకప్పుడు యానాం వాస్తవ్యులు అయిన శ్రీ గిరి అబ్బాయి నాయుడు గారు , వారి ఫ్రెండ్ కలిసి బాబా గారి దర్సనానికి వెళ్ళారంట బాబా గారు మంచి నిద్రలో ఉన్నారంట వీరిని అరుగు మీద కూర్చోబెట్టారట నిముషాలు గంటలుగా మారుతున్నా బాబాగారు నిద్ర లేవడం లేదట .గిరి గారు చాలా భాదపడ్డారట , తన ఫ్రెండ్ ని తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టానని . మనసెరిగిన మహానుభావుడు బాబా గారు వెంటనే లేచి వచ్చ్హి గిరి గారి ఫ్రెండ్ తో మాట్లాడడం మొదలు పెట్టారట . వారి మాటలు ఒకటి కూడా పక్కనే ఉన్నా గిరి గారికి వినపడలేదట ఇలా ఇన్నో లీలలు

No comments:
Post a Comment