శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి - మా పూజలే తల్లి గౌరీ శంకరీ
గౌరీ శంకరీ
1. ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి -ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి
కాపాడరావమ్మా కాత్యాయినీ - కాపాడరావమ్మా కాత్యాయినీ !! శ్రీ పార్వతీదేవి !!
2 నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ - నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ
పాలించరావమ్మా పరమేశ్వరీ - పాలించరావమ్మా పరమేశ్వరీ !! శ్రీ పార్వతీదేవి !!
No comments:
Post a Comment