Tuesday, May 23, 2017

రాగం : షణ్ముఖ ప్రియ -- జయలలితే జగదీశ్వరి హైమవతి

1. రాగం : షణ్ముఖ ప్రియ
జయ లలితే జగదీశ్వరి హైమవతి
1. జయ జయ పార్వతి పరమకల్యాణి
జయ కాత్యాయిని రాణి రుద్రాణి
పరమేశ్వరి కరుణకారి శంకరి
పాలింపవే మేము త్రిపురసుందరి !!జయ లలితే
2.తారకాపురి కోస్త నదీ  తీరమున
కరుణతో వెలసిన కానక దుర్గంబ
వందనమమ్మా అరవిందలోచని
నందివాహనుని రాణి శాంభవి
విశ్వమాత  నిను వేడితినమ్మా
విశ్వమాత  పోషించగదమ్మా !!జయ లలితే

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...