రాగం : తోడి - భజరే భజరే రామనామ మాల
భజరే భజరే భజరే భజరే - రామనామ మాల శ్రీ రామ నామ మాల
1. ఇదియే భరతుడు పదునాలుగేండ్లు - జపియించిన మాల
ఈ మాల జపియించిన మాల
మనస్సు మాల ప్రేమసుమాల
భజరే భజరే రామనామ మాల శ్రీ రామ నామ మాల !! భజరే భజరే !!
2. ఇదియే హనుమాన్ ఎల్లవేళలా జపియించిన మాల
ఈ మాల జపియించిన మాలమనస్సు మాల ప్రేమసుమాల
భజరే భజరే రామనామ మాల శ్రీ రామ నామ మాల !! భజరే భజరే !!
3. ఇదియే సీతా స్వయంవరంలో ప్రకటించిన మాల
ఈ మాల జపియించిన మాల
మనస్సు మాల ప్రేమసుమాల
భజరే భజరే రామనామ మాల శ్రీ రామ నామ మాల !! భజరే భజరే !!
మనస్సు మాల ప్రేమసుమాల
భజరే భజరే రామనామ మాల శ్రీ రామ నామ మాల !! భజరే భజరే !!
4. ఇదియే సీతా అశోక వనములో జపియించిన మాల
ఈ మాల జపియించిన మాల
మనస్సు మాల ప్రేమసుమాల
భజరే భజరే రామనామ మాల శ్రీ రామ నామ మాల !! భజరే భజరే !!
మనస్సు మాల ప్రేమసుమాల
భజరే భజరే రామనామ మాల శ్రీ రామ నామ మాల !! భజరే భజరే !!
No comments:
Post a Comment