రాగం : చక్రవాకం --పిబరే రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
జనన మరణ భయ శోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం !!పిబరే రామ !!
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుకశౌనత కౌశిక ముఖపీఠం !!పిబరే రామ !!
శుకశౌనత కౌశిక ముఖపీఠం !!పిబరే రామ !!
ధన్యాసి రాగం తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...
No comments:
Post a Comment