రాగం : మోహన - ఓ కాళీ చిద్విలాసా సిద్ద లోకేశా దయరాదా
ఓ కాళీ చిద్విలాసా సిద్ద లోకేశా దయరాదా
దీనా పోషక దీనరక్షక ఉన్నావా నాకోసం
నన్నెలే నా స్వామి భక్తా పోషా కాపాడ-రావయ్య -మా సిద్ధుడా !!ఓ కాళీ చిద్విలాసా!!
1. కోటి సూర్యుల కాంతుండవయిన - నా పైన కోపమేలయ్యా
అద్దాల మేడలో వెలసినావయ్యా - మమ్మేలు -కోవయ్య -మా సిద్ధుడా !!ఓ కాళీ చిద్విలాసా!!
2. ఈ వేళ నా పైన నీ కరుణ చూపించు - ఎదురుచూస్తున్నాను
శ్రీ కాళీకృష్ణ శ్రీతజనపోషా - కాపాడ- రావయ్య -మా సిద్ధుడా !!ఓ కాళీ చిద్విలాసా!!
3. అణువణువు ఈ తనువు - నీ కోసం తపియింప నీకు జాలే లేదయ్యా
భక్తా కోటిని కాపాడినట్టి - మాపాలి -సిద్దయ్య -రావయ్యా !!ఓ కాళీ చిద్విలాసా!!

No comments:
Post a Comment