Tuesday, May 30, 2017

రాగం : మోహన -- జయ జయ కృష్ణా జయ కాళీ కృష్ణా

రాగం : మోహన  -- జయ జయ కృష్ణా  జయ కాళీ కృష్ణా ( శివ శివ శంకర అను వరుస )

 జయ జయ కృష్ణా  జయ కాళీ కృష్ణా - జయహో కృష్ణ నమో నమో
1. పుణ్యము పాపము - ఎరుగని నేను
పూజలు సేవలూ  - తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
 ఏ రీతి చేయాలి నీసేవలు  !!  జయ జయ కృష్ణా !!

2. కాళీకృష్ణ నీవని - మదిలో తలచి
నామముతోనే - సాధించగలనా
సీతమ్మ మెచ్చిన -సిద్దయ్య నీ వని
వచ్చితినయ్యా - ని సేవకూ  !! జయ జయ కృష్ణా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...