Tuesday, May 30, 2017

రాగం : కుంతలవరాళి - :గాయతి వనమాలీ మధురం

రాగం : కుంతలవరాళి - :గాయతి వనమాలీ మధురం

గాయతి వనమాలీ మధురం
గాయతి వనమాలీ

పుష్పసుగంధి సుమలయ సమీరే
మునిజన సేవిత యమునాతీరే!! గాయతి వనమాలీ మధురం !!

కూజిత శుకపికముఖ ఖగకుంజే
కుటిలాలక బహునీరదపుంజే॥గాయతి వనమాలీ మధురం !!

తులసీదామ విభూషణ హారీ
జలజభవస్తుత సద్గుణ శౌరీ॥గాయతి వనమాలీ మధురం !!

పరమహంస హృదయోత్సవకారీ
పరిపూరిత మురళీరవధారీ॥గాయతి వనమాలీ మధురం !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...