Tuesday, May 30, 2017

రాగం : ఝంఝోటి - :పిబ రే రామరసం రసనే


రాగం : ఝంఝోటి - :పిబ రే రామరసం రసనే

పిబ రే రామరసం రసనే
పిబ రే రామరసమ్‌॥

దూరీకృత పాతకసంసర్గం
పూరితనానావిధ ఫలవర్గమ్‌॥

జననమరణ భయశోకవిదూరం
సకలశాస్త్ర నిగమాగమసారమ్‌॥

పరిపాలిత సరసిజ గర్భాండం
పరమపవిత్రీకృత పాషండమ్‌॥

శుద్ధపరమహంస ఆశ్రితగీతం
శుకశౌనక కౌశికముఖపీతమ్‌॥

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...