Wednesday, May 31, 2017

రాగం : తోడి -జయ పాండురంగ ప్రభో విఠలా

రాగం : తోడి -జయ పాండురంగ ప్రభో విఠలా

జయ పాండురంగ ప్రభో విఠలా , జగదో ధారా, జయ విఠలా
పాండురంగ విఠలా , పండరినాథ విఠలా

శ్రీ రమణి హృదయాంత రంగా, మంగళకర కరుణాoతరంగా
ఆశ్రిత దీనజనావన రంగా -
ప్రభో పాండురంగ, విభో పాండురంగా !!జయ పాండురంగ !!


నీ కనులా చెలరేగే వెలుగే, నీ పెదవుల అలలాడే నగవే,
పాప విమోచన పాండురంగ -
ప్రభో పాండురంగ, విభో పాండురంగ !!జయ పాండురంగ !!

జయ పాండురంగ ప్రభోవిఠలా , జగదో ధారా , జయ విఠలా ,
పాండురంగ విఠలా , పండరి నాథ విఠలా

విఠలా విఠలా ……….. పాండురంగ
పాండురంగ ……….. విట్టలా విట్టలా
రుక్మిణి నాథ ……….. పాండురంగ
జ్ఞానాదేవ ……….. పాండురంగ
రాధా రమణ ……….. పాండురంగ
పాండురంగ ……….. విట్టలా విట్టలా
విట్టలా విట్టలా……….. పాండురంగ --పుండరీక వరదా గోవిందో హారి --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...