రాగం : శ్రీ రాగం - వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం
వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం
ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ చందనాంకిత లసత్చారు దేహం
మందార మాలికామకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభం
ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనం
నిగమాదిసేవితం నిజరూపశేషపన్నగరాజ శాయినం ఘననివాసం
కరిపురనాథసంరక్షణే తత్పరం కరిరాజవరద సంగతకరాబ్జం
సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరు వేంకటాచలాధీశం భజే

No comments:
Post a Comment