ఘనశ్యామా సుందరా ఘనశ్యామా సుందరా
వంశీధర ప్రభూ కృష్ణ కన్నయ్యా గోపి తేరే వావా కన్నయ్యా || ఘనశ్యామా ||
దేవకీ తనయా హే నందలాలా
దీనబాంధవా ద్వారకానాథా
రాధా హృదయ నివాసా హరే కృష్ణ
మధుసూధనా హరే మురళీధరా
దీనవనా భయ భవ బంజనా || ఘనశ్యామా ||
వంశీధర ప్రభూ కృష్ణ కన్నయ్యా గోపి తేరే వావా కన్నయ్యా || ఘనశ్యామా ||
దేవకీ తనయా హే నందలాలా
దీనబాంధవా ద్వారకానాథా
రాధా హృదయ నివాసా హరే కృష్ణ
మధుసూధనా హరే మురళీధరా
దీనవనా భయ భవ బంజనా || ఘనశ్యామా ||
No comments:
Post a Comment