Wednesday, May 31, 2017

శంకరా చంద్రశేఖరా గంగాధరా

శంకరా చంద్రశేఖరా గంగాధరా సుమనోహరా  
పాహిమాం పరమేశ్వర మృత్యుంజయ విశ్వేశ్వర

నీలకంఠ పాలనేత్ర భస్మభూషిత సుందరా
పాహిమాం కరుణాకర గిరిజేశ ఓంకారేశ్వర  || శంకరా ||

తాండవ ప్రియ జయ నటేశ విశ్వనాథ మహేశ్వరా  
పాహిమాం అభయంకరా వ్యాఘ్రచర్మాంభరధర || శంకరా ||

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...