రాగం:కల్యాణి - భజ రే గోపాలం, మానస
భజ రే గోపాలం, మానస
భజ రే గోపాలమ్॥
భజ గోపాలం భజితకుచేలం
త్రిజగన్మూలం దితిసుత కాలమ్॥
ఆగమసారం యోగవిచారం
భోగశరీరం భువనాధారమ్॥
కదనకుఠారం కలుషవిదూరం
మదనకుమారం మధుసంహారమ్॥
నతమందారం నందకిశోరం
హతచాణూరం హంసవిహారమ్॥
భజ రే గోపాలం, మానస
భజ రే గోపాలమ్॥
భజ గోపాలం భజితకుచేలం
త్రిజగన్మూలం దితిసుత కాలమ్॥
ఆగమసారం యోగవిచారం
భోగశరీరం భువనాధారమ్॥
కదనకుఠారం కలుషవిదూరం
మదనకుమారం మధుసంహారమ్॥
నతమందారం నందకిశోరం
హతచాణూరం హంసవిహారమ్॥
No comments:
Post a Comment