రాగం : శివరంజని -కొండగట్టు లో వెలసిన అంజన్నా .....
కొండగట్టు లో వెలసిన అంజన్నా .....
నీ అండా దండా మాకుండాలని, పూలూ పండ్లు కొబ్బరికాయలు పలహారాలు నీకు తెస్థిమయ్య
తడి బట్టలతో నీ గుడిలో కొచ్చి, వడివడిగా నీ పూజలు చేసే
రామ మంత్రమే పటియించేము, రామ దూతవని స్తుథియించెము
కళకళలాడే ఓ అంజన్నా, కరుణతో మమ్ము కాపాడ రావయ్య
గుడి ముందేమో కోటి కోతులు, గుడిలోనేమో కోటి భక్తులు
జిగేలుమన్నా జిల్లెడి కాయలు, పవిత్రమైన పత్తి రాకులూ
గణగణమని నీ గంటలు కొట్టీ ఘనముగ నీకు పూజలు చేసేము
మెండైన నీ కొండను ఎక్కి, దండిగా పూజలు చేసేమయ్య
నిన్ను కొలవనీ కాయమెందుకూ నిన్ను కొలవనీ కరములేందుకు
ఓ బలవంతా వాయుస్వరూపా, మా బాధలు బాపగ వేగమే రావయ్యా

No comments:
Post a Comment