శ్రీ రామ హరే సుఖధామ హరే
సీతాపతి రాఘవ రామ హరే
అయోధ్యావాసి రామ హరే
గోకుల వాసి కృష్ణ హరే
రామ రామ జయ రామ హరే
కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే ॥ రామ రామ ॥
జయ రామ హరే ,సుఖధామ హరే
సీతాపతి రాఘవ రామ హరే
రావణ మర్దన రామ హరే
కంస నికుంజన కృష్ణ హరే
దశరథ నందన రామ హరే
వాసు దేవకీ నందన కృష్ణ హరే ॥ దశరథ నందన ॥
రామ రామ జయ రామ హరే కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే
జయ రామ హరే , సుఖ దామ హరే
సీత పతి రఘావ రామ హరే
No comments:
Post a Comment