గురువాయురప్ప కృష్ణ గురువాయురప్ప
గురువాయురప్ప కృష్ణ గురువాయురప్ప
కుంచిత పాదా కువలయ నయనా గురువాయురప్పా
కృష్ణ రామా గోవిందా హరి గురువాయురప్ప
రామ కృష్ణ గోవిందా హరి గురువాయురప్ప --గురువాయురప్ప --
అచ్యుత కేశవా హరి నారాయణ గురువాయురప్ప
ముకుంద మాధవ మురళి మోహన గురువాయురప్ప -- గురువాయురప్ప --
భక్త వత్సలా పరమ దయాళు గురువాయురప్ప
పతీత పావన పాప విమోచన గురువాయురప్ప -- గురువాయురప్ప --
పీతంబరధర కృష్ణాదేవా గురువాయురప్ప
గోవర్ధన గిరిధారి కృష్ణా గురువాయురప్ప -- గురువాయురప్ప --
No comments:
Post a Comment