Wednesday, May 31, 2017

రాగం : మోహన - నేను నేను భోమ్మలమేరా దేవుని కళ్ళల్లో

రాగం : మోహన - నేను నేను భోమ్మలమేరా దేవుని కళ్ళల్లో 


నీవు నేను బొమ్మలమేరా దేవుని కళ్ళల్లో
ఆ దేవుని కళ్ళలో ఈ మనుషులు గారడిరా

1. చదరంగ ఆటలలో పాము లెన్నో ఉంటాయి
పాములకు మనుషులకు తేడా లేదురా
గాలి బుడగ జీవితం ఈ మనిషి జీవితం !! నీవు నేను బొమ్మలమేరా !!

2. కన్న తల్లి తండ్రులు భార్యా బిడ్డలు
భోగ భాగ్యాలేమి మన వెంటరావురా
మరణం వచ్చెనురా - మన వెంట వచ్చెనురా !! నీవు నేను బొమ్మలమేరా !!

3. హరి గురు భోదన మరువక నమ్మరా
నమ్మి సేవించితే ముక్తే కలుగురా
హరిని మరువకు హరి నామ స్మరణ మరువకు !! నీవు నేను బొమ్మలమేరా !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...