కామేశ్వరీ కామకోటీశ్వరి
వామ భాగీశ్వరీ సోమ వల్లీశ్వరీ
కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి
కారుణ్యవల్లీ రాజేశ్వరీ || కామేశ్వరీ ||
శర్వాణి గీర్వాణి సరసా ఉల్లాసిని
శివునీ పట్టపురాణి శివశంకరీ || కామేశ్వరీ ||
వామ భాగీశ్వరీ సోమ వల్లీశ్వరీ
కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి
కారుణ్యవల్లీ రాజేశ్వరీ || కామేశ్వరీ ||
శర్వాణి గీర్వాణి సరసా ఉల్లాసిని
శివునీ పట్టపురాణి శివశంకరీ || కామేశ్వరీ ||
No comments:
Post a Comment