రాగం : సావేరి -కలయె గోపాలం కస్తూరితిలకం
కలయె గోపాలం కస్తూరితిలకం సుఫాలం గోపాలం
కుండలరుచిరకపోలం జలజసన్నిభకాంతి కాంతం
జగన్నాథపుర నిశాంతం!!కలయె గోపాలం !!
.అనుపమరూపం మహితమణి కనకకలాపం గోపాలం
విగతగోప వనితానుతాపం మునిమనోజతరణిం
వనజసన్నిభచరణం !!కలయె గోపాలం !!
అమితద్విజాతం కరాంబుజం నవనీతం గోపాలం
కమలభవ భవమునిగీతం వివిధ కుసుమాలంకారం
విమల బృందావనహారం క..భాసిత భానుం భద్రాద్రినివాసనిధానం శ్రీరామం
దివ్యానంద భాసురగానం రాసకేళి విరాజమానం
రామదాస స్తుతి నిధానం !!కలయె గోపాలం !!
No comments:
Post a Comment