నీ పదములే చాలును రామా
నీ పదమంటిన పాదుకలు, మము ఆదుకునే ఈ జగమేలు,
నీ..... పదములే చాలును రామా, నీ పదదులులే పదివేలు
నీ పదములే చాలును రామా ఆఆ …
కోవెల లోనికి రాలేను, నువ్వు కోరిన కానుక తేలేను,
నిను కానక నిమిషం మనలేము, నువ్వు కనబడితే నే కనలేను - -- నీ పదములే --
నీ దయ గౌతమి, గంగా రామయ, నీ దాసులు మును గంగ,
నా బ్రతుకొక నావ, దానిని నడిపే తండ్రివి నీవా - -- నీ పదములే --
నీ పదములే చాలును రామా, నీ పదదులులే పదివేలు
No comments:
Post a Comment