Monday, June 5, 2017

కళావతి : జగమంతా శివమయమేరా

కళావతి : జగమంతా శివమయమేరా 

 జగమంతా   శివమయమేరా
ఈ  జగమంతా శివమయమేరా

1. అండము శివుడే పిండము శివుడే
అండ పిండ  బ్రహ్మండము శివుడే
నీలో శివుడే    నాలో శివుడే
నిఖిల జగతిలో ఏలిన శివుడే !!  జగమంతా   !!

2. ఆ శివుడేరా జీవమురా
శివుడే లేనిదే  జీవము లేదు
శివుడే లేనిదే ఏ పనికాదు
ఈ జగమంతా ఈశ్వరమయమేరా
ఈ జగమంతా శివమయమేరా !!  జగమంతా   !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...