మాల్ కోస్ :
సామజ వర గమన - సాదు హృ
త్సరా సాబ్జ పాల - కాలాతీత - విఖ్యాత
సామని గంజా సుధామయ గాన వి
చక్షణ -గుణశీల -దయాలవాల - మాం పాలయ
1.వీడ శిరో మాతృజ సప్తస్వర
నాదా చల దీప స్వీకృత
యాదవకుల మురళీ వాదన వి
నో ద - మోహన కర - త్యాగరాజ వంద నీయ
ధన్యాసి రాగం తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...
No comments:
Post a Comment