పటుదీప్ : కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల్ పలలకి
అది శుభకారిణి ఆత్మవిహారిణి
ఆనందపద - సంచారిణి
సాయిరామ హరే సాయికృష్ణ హరే
జయ సాయి సాయి హరే హరే
సాయిపాదుకల్ ఎదపై నిలిపి
సాగెను పల్లకి నేడు
పల్లకి వెంట చల్లగ కదిలెను
బాబా పదములు చూడు !! కదిలింది !!
అటు తాళాలు ఇటు మేళాలు
ఆడే భక్త గణాలు
పల్లకి ఉత్సవం చూసిన చాలు
పలుకును పాషాణాలు !!కదిలింది||
ద్వారక దాటి కధలిన పల్లకి
చేరెను చావడి ముందు
ప్రమధుల నడుమ పరమశివునిలా !! కదిలింది !!
|| కదిలింది||
No comments:
Post a Comment