Monday, June 5, 2017

హిందుస్తానీ తోడి : సాయి దివ్య రూపం

హిందుస్తానీ తోడి :

సాయి దివ్య రూపం ….. 2
జ్ఞాన కాంతి దీపం …
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…

ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా … 2
శ్రీ సాయి చరితం చిదానంద భరితం
చిదానంద భరితం..చిదానంద భరితం….

సాయి దివ్య రూపం ….. 2
జ్ఞాన కాంతి దీపం …
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…

ఏ వేలనైనా ఎంత వారికైనా ….. 2
సాయి వచన సారం కైవల్య తీరం
కైవల్య తీరం…కైవల్య తీరం....

సాయి దివ్య రూపం ….. 2
జ్ఞాన కాంతి దీపం …
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…

మా సాయి బాబా.. మనసు వెండి కొండ
మా యోగి బాబా.. మాట మల్లెదండ
సాయి చేతి చలువ వేయి కోట్ల విలువ
ఆ లీలలన్ని అభినుతించ గలమా

సాయి దివ్య రూపం ….. 2
జ్ఞాన కాంతి దీపం …
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…
సాయి దివ్య రూ….పం…

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...