Monday, June 5, 2017

బేగడ రాగం - మీగడ పెడుదునురా గోపాల బాల

బేగడ రాగం -
 మీగడ పెడుదునురా గోపాల బాల
అగడ మిక మానరా మా పాల బాలా
బాగ యశోదను బ్రోవను
పన్నాగము పన్నిన నవనీతచోరా

1. మన్నుతింటివని కసరిన తల్లికి
మన్ననతో నీదు చిన్న నోటిని తెరచి
పన్నగ పదునాల్గు భువనాలు చూపిన
పుణ్యమూర్తి నీవు లక్ష్మి వినుత

2. గమపద సగమరి సనిసా సానీ సాగారిసీనిస
పడసరి గరిసని మపదని ని ససనినిదప
సగగరి సరిరిస నిససని నిదపస నిపద ప
పద పద  ప  గమగరి స 

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...