కురంజి : నా సాయి నను చెర రాడాయై
నా సాయి నను చెర రాడాయై
నన్నల రించే వేళాయె
సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్
1. కన్నులు కాయలు కాచేవేళలో
విన్నపమాలించి రాడాయే
పిలచి పిలచి నే అలసితినోయీ
కన్నుల విందుగా చేయరారా !! నాసాయినను!!
2. అందరిలో నను నగుబాటు చేయగా
తొందరగా లేచి రాడాయె
సుందర రూపా నీ సుధ నందించే
కన్నుల విందుగా చేయరారా !! నాసాయినను!!
No comments:
Post a Comment