రేవతి : అమ్మవు నీవే - అఖిలము నీవే
అమ్మవు నీవే - అఖిలము నీవే
జగతికి నీవే - జగదాంబ నీవే
1, ఈశ్వరి నీవే - ఇలవేల్పూ నీవే
మా పాపాలు హరియించె త్రిపురసుందరీ !! అమ్మవు నీవే !!
2. పావన గంగా జలమున మునిగి
అన్నపూర్ణగా ఆరాదించి
నీ పదములపై నిలచినవారము !! అమ్మవు నీవే !!
3. నీవే ఇల రక్షపురాణివి నీవే
పలుమారులు బ్రోవగ రావే
నీ శక్తిని చూపగా రావే
ఈ భక్తుల బ్రోవగ రావే
శ్రీ చక్ర వాసిని బ్రోవగరావే !! అమ్మవు నీవే !!

No comments:
Post a Comment