Thursday, June 1, 2017

కలగంటిని, నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని

కలగంటిని, నేను కలగంటిని  కలలోన తల్లిని కనుగొంటిని
ఎంత బాగున్నదో నా కన్నా తల్లి  ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ-- కలగంటిని --


మేడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల
ఆ మోము లో వెలుగు కోటి దీపాలు
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని --

కంచి కామాక్షి యా కాకున్నా నేమి, కాశీ విశాలాక్షి కకూడదేమి
కరుణించి చూసినా వెన్నెలే కురియు
కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని, --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...