Thursday, June 1, 2017

షణ్ముఖ ప్రియా : అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి

షణ్ముఖ ప్రియా :

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం

శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి
ఆంనంద రూపిణి, పాలయమాం -- అంబ పరమేశ్వరి --

వీణ పాణి విమల స్వరూపిణి
వేదాంత రూపిణి పాలయమాం -- అంబ పరమేశ్వరి --

శ్రీ చక్ర వాసిని త్రిపురా సుందరి ,
శ్రీ లలితేశ్వరి పాలయమాం -- అంబ పరమేశ్వరి --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...