Thursday, June 1, 2017

కన్నడ - శ్రీ నగజా తనయం సహృదయం

కన్నడ - శ్రీ నగజా తనయం సహృదయం

శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం సహృదయం

జ్ఞాన దాయకం విఘ్న సాయకం
సామనిగమ గాయకం వినాయకం

అనేక దంతం - ఏకదంతం
మనోజ్ఞ సుమ మంజుల సుస్వాగతం 

వినోదకర వర మూర్తి వంతం
సనాతనం - దీక్షి తార్ క్షి తాంతం

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...