శుభంబైన నామం, సుఖంబైన నామం
సుధా పాన సమమే, రామ నామం
సుధా పాన సమమే , రామ నామం ॥ శుభంబైన ॥
పరమయోగి హృది సంధానం, పరమాత్ముని రూపమే రూపం
పరమ హంస పంజర తీరం, పాప తిమిర భాను ప్రకాశం
పరా నంద ప్రాప్తి కొరకై, వరమై వచ్చి వెలసిన నామం ॥ శుభంబైన ॥
సామీరు జపించెడి నామం, సావిత్రి విడవని నామం
సదా శివుని మానస ధ్యానం, శ్రీ మద్ రామాయణ సారం
రామోజీ కొండ పైన రంజిల్లేడు ఈ తారక నామం ॥ శుభంబైన ॥

No comments:
Post a Comment