తియ్యని మామిడిపండు, పండు
తినబోతె
దొరకదు తీపులుమెండు
పండుకు వృక్షము పరులెవ్వరూ
కారు పరమాత్ముడనె ఆకుపైనుండు
పండు పండు యెనుబదినాల్గు పర్వములై
యుండు ఒరులకు యీపండు వశముగాకుండు
విత్తులేని పండు విశ్వములో యుండు
సత్యము యీమాట నిత్యమయా
అత్తుగ తల్లికి ఆ బిడ్డ మగడైతె
సత్యాము యీమాట నిత్యము కనుడీ
ఒరులాకు యీపండు ఒక దినుసుగానుండు
నరులాకు యీపండు నమ్మికుండు
ధరలోన యీపండు దాసులకై యుండు
పరమగురు ధ్యానపరులకు పండూ
తియ్యని మామిడిపండు,
పండు తినబోతె దొరుకదు తీపులు మెండు
కారు పరమాత్ముడనె ఆకుపైనుండు
పండు పండు యెనుబదినాల్గు పర్వములై
యుండు ఒరులకు యీపండు వశముగాకుండు
విత్తులేని పండు విశ్వములో యుండు
సత్యము యీమాట నిత్యమయా
అత్తుగ తల్లికి ఆ బిడ్డ మగడైతె
సత్యాము యీమాట నిత్యము కనుడీ
ఒరులాకు యీపండు ఒక దినుసుగానుండు
నరులాకు యీపండు నమ్మికుండు
ధరలోన యీపండు దాసులకై యుండు
పరమగురు ధ్యానపరులకు పండూ
తియ్యని మామిడిపండు,
పండు తినబోతె దొరుకదు తీపులు మెండు
No comments:
Post a Comment