Thursday, June 1, 2017

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని


ఓంకార రూపిణి

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥



శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని
భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని ॥ ఓం కార రూపిణి ॥
మృగరాజ వాహన, నటరాజు నందన
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ
కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి
మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి ॥ ఓం కార రూపిణి ॥

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...