రాగం : కన్నడ
దిగు దిగు దిగు నాగో, ఓ నాగన్న,
దివ్యా సుందరి నాగ - ఓ నాగన్న
భామలందరు కలసి - ఓ నాగన్న
భావి నీళ్ల కెలితేను - ఓ నాగన్న
బావిలో ఉన్నావు, ఓ నాగన్న
బాలా నాగువయ్య, ఓ నాగన్న -- దిగు --
స్వాములందరు కలసి ఓ నాగన్న
గుడిలోనే కెడితేనూ - ఓ నాగన్న
గుడిలోనా ఉన్నావా ఓ నాగన్న
నాగదేవతవయ్యా ఓ నాగన్న
ఇటు కొండటు కొండ, ఓ నాగన్న
నడుమ నాగుల కొండో, ఓ నాగన్న- దిగు --
కొండల్లో ఉన్నావు, ఓ నాగన్న
కోడె నాగువయ్య, ఓ నాగన్న -- దిగు --
దిగు దిగు దిగు నాగో, ఓ నాగన్న,
దివ్యా సుందరి నాగ - ఓ నాగన్న
భామలందరు కలసి - ఓ నాగన్న
భావి నీళ్ల కెలితేను - ఓ నాగన్న
బావిలో ఉన్నావు, ఓ నాగన్న
బాలా నాగువయ్య, ఓ నాగన్న -- దిగు --
స్వాములందరు కలసి ఓ నాగన్న
గుడిలోనే కెడితేనూ - ఓ నాగన్న
గుడిలోనా ఉన్నావా ఓ నాగన్న
నాగదేవతవయ్యా ఓ నాగన్న
ఇటు కొండటు కొండ, ఓ నాగన్న
నడుమ నాగుల కొండో, ఓ నాగన్న- దిగు --
కొండల్లో ఉన్నావు, ఓ నాగన్న
కోడె నాగువయ్య, ఓ నాగన్న -- దిగు --
No comments:
Post a Comment