మాల్ కోస్ : శ్రీ రామ నవమివేళ వాసంత మధుర లీల
శ్రీ రామ నవమివేళ వాసంత మధుర లీల
గిరులు తరులు మారేనమ్మా ఉయలై
1.అయోధ్య నందు దశరధరాజుకి
నవమైన ఒక వేళకే
నీలి వర్ణుల కలువల నేత్రాల
బాలుడు జనియించగా ఆ ఆ ఆ
2. రవికుల బాలుడి రూపము చూసి
వెలుగు నిండెనులే
మువ్వురు తల్లుల నిండు హృదయ
మూడు జగములుగా ఆ ఆ ఆ
3. ఆ చిన్న బాలుడు కోదండ రాముడై
గురువుల సమ్మతితో
జనకుని కూతురు జానకి దేవిని
పరిణయ మాడెను ఆ ఆ ఆ
శ్రీ రామ నవమివేళ వాసంత మధుర లీల
గిరులు తరులు మారేనమ్మా ఉయలై
1.అయోధ్య నందు దశరధరాజుకి
నవమైన ఒక వేళకే
నీలి వర్ణుల కలువల నేత్రాల
బాలుడు జనియించగా ఆ ఆ ఆ
2. రవికుల బాలుడి రూపము చూసి
వెలుగు నిండెనులే
మువ్వురు తల్లుల నిండు హృదయ
మూడు జగములుగా ఆ ఆ ఆ
3. ఆ చిన్న బాలుడు కోదండ రాముడై
గురువుల సమ్మతితో
జనకుని కూతురు జానకి దేవిని
పరిణయ మాడెను ఆ ఆ ఆ
No comments:
Post a Comment