Thursday, June 1, 2017

షిర్డీ సాయి బోలో




పల్లవి

షిర్డీ సాయి బోలో, దత్త సాయి బోలోపాండురంగ బోలో, పండరినాథ బోలో -- షిర్డీ సాయి --

చరణం: 1
ద్వారక మాయి, నీ వాసమాయే,
నీ పాద సేవే , మా ద్యాసయాయే,
ఆ సాయి గానం, అమృత పానం --౨ -- -- షిర్డీ సాయి --

చరణం: 2
ఇలలోనే సాయి, వేలిసినావు రేయై
కలలోన మాకు, నిలిచావు తోడై,
ఓంకార రూపా, శ్రీ సాయి నాథ -- ౨ -- -- షిర్డీ సాయి –

చరణం: 3
మధురాతి మధురం, నీ నామ స్మరణం,
ఆనంద రూపం, ఆ దివ్య తేజం,
ఆ సాయి గానం, అమృత పానం -- ౨-- -- షిర్డీ సాయి --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...