Monday, May 15, 2017

శ్యామ రాగం -- జయ జయ శ్రీ రామా

శ్యామ  రాగం : జయ జయ శ్రీ రామా
పల్లవి :జయ జయ శ్రీ రామా రఘువరా - శుభకర శ్రీ రామ
1. త్రిభువన జఞ్ఞాయ నాభిరామా
తారకనామ దశరధరామ
దనుజవిరామ పట్టాభిరామ !!జయ జయ
2. రామా రఘుకుల జలనిధిసోమా
భూమిసుతకామా శ్రీరామా
కామితదాయకా కరుణారామా
కమలానీల సరోజశ్యామా !!జయ జయ







No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...