రాగం : షణ్ముఖప్రియ -- లలిత కళా శ్రీమతి సరస్వతి లావణ్యవతి
లలిత కళా శ్రీమతి సరస్వతి
లావణ్యవతి కరుణామతి నవభారతి నీవే గతి
1. జలజాసమసతి - జననీ భగవతి
సౌందర్యవతి రతీ అశ్రీతజన కల్పవల్లి !!లలిత కళా!!
2.కలితదివ్యమాలా విభూషిణి
కామితదాయని జగదోద్దారిణి
పలుకుల రాణి వీణాపాణీ
భక్తపోషిణి భావవిమోషిణి !!లలిత కళా!!
3. విలసితనంద నిత్యకల్యాణి
విమల సుఖమయ మంజులభాషిణి
పరిమళ పున్నయ్య శాస్త్రి పోషిణి
సుఖవాణి శార్వాణి మారాణిపురాణి !!లలిత కళా!!
లలిత కళా శ్రీమతి సరస్వతి
లావణ్యవతి కరుణామతి నవభారతి నీవే గతి
1. జలజాసమసతి - జననీ భగవతి
సౌందర్యవతి రతీ అశ్రీతజన కల్పవల్లి !!లలిత కళా!!
2.కలితదివ్యమాలా విభూషిణి
కామితదాయని జగదోద్దారిణి
పలుకుల రాణి వీణాపాణీ
భక్తపోషిణి భావవిమోషిణి !!లలిత కళా!!
3. విలసితనంద నిత్యకల్యాణి
విమల సుఖమయ మంజులభాషిణి
పరిమళ పున్నయ్య శాస్త్రి పోషిణి
సుఖవాణి శార్వాణి మారాణిపురాణి !!లలిత కళా!!
No comments:
Post a Comment