రాగం : కన్నడ -- నిను చూడగ నే నుండ గలనా
నిను చూడగ నే నుండగలనా - నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం - నా ప్రాణం నే ఉపకారం
1. మనసున్నది నే జ్ఞానంలోనే - తనువున్నది నే సేవలలోనే
ప్రతినోట నే చరణ నామం - నా నోటే నే మధుర గానం
నా నోటే నే మధుర గానం !! నిను చూడగ నే నుండగలనా !!
2. ఆ బ్రహ్మకు నే రుణపాదన వ్రాత వ్రాసాడు చూడగా
కనిపించే దైవాలు తలితండ్రులే జన్మనిచ్చారు ఏ నాటిఫలమో
జన్మనిచ్చారు ఏ నాటిఫలమో !! నిను చూడగ నే నుండగలనా !!
3. ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండా నీవు చూడగా
ఈ జగమంతా నిను చేరే సేవింతునయ్యా ఇక మరుజన్మ నా కివ్వకయ్యా
ఇక మరుజన్మ నా కివ్వకయ్యా !! నిను చూడగ నే నుండగలనా !!

No comments:
Post a Comment