రాగం : అరబీ --మాతా అన్నపూర్ణేశ్వరి భవానీ శ్రీ రాజరాజేశ్వరి భవానీ
మాతా అన్నపూర్ణేశ్వరి భవానీ శ్రీ రాజరాజేశ్వరి భవానీ
కరుణించ రావమ్మా జయ జయ
1. చల్లని నే కాను సైగల లోన
కదలాడే ఈ జగమంతా
జగదీశ్వరీ - పరమేశ్వరీ -2 !! మాతా అన్నపూర్ణేశ్వరి !!
2. కాశీ పురాన విశాలాక్షివై
వెలసినవమ్మా శివదేవుని రాణి -2
కాత్యాయిని వరదాయిని !! మాతా అన్నపూర్ణేశ్వరి !!
3. కృష్ణపట్నం కొండపైన నీవు
కొలువు దీరి కూర్చున్నావమ్మా
వరదాయిని దాక్షాయణి -2
కరుణించ రావమ్మా జయ జయ భవాని !!మాతా అన్నపూర్ణేశ్వరి!!

No comments:
Post a Comment