Monday, May 29, 2017

రాగం : జోగి -- ఓంకారరూపిణీ క్లింకారవాహిని

రాగం : జోగి -- ఓంకారరూపిణీ  క్లింకారవాహిని  

 ఓంకారరూపిణీ   క్లింకారవాహిని
 జగదేకమోహిని  ప్రకృతీ స్వరూపిణీ
1.సర్వార్థ దేహిని -సకలాబ్యావాహిని
భక్తాగ్ర దారిని -దహరాబ్యాగేహిణీ !! ఓంకారరూపిణీ !!

2. మృగరాజ వాహినీ - నటరాజనందిని
ఆర్దింత భూషిని -అఖిలత్రిసుసన
కాంచి కామాక్షి - మధుర మీనాక్షి
మేము బ్రోవవే తల్లి - అనురాగ శ్రీవల్లి  !!ఓంకారరూపిణీ!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...