Monday, May 29, 2017

రాగం : బీమ్ పలాస్ --- గజముఖ శివనందనా గజాననా

రాగం : బీమ్ పలాస్  --- గజముఖ శివనందనా గజాననా 

గజముఖ శివనందనా  గజాననా

1. పశుపతినందన- పాపవిమోచన
పదములె గతియని-నేర నమ్మియుంటి !! గజముఖ శివనందనా !!

2. కైలాసపురవాస -కాలకందరపుత్ర
కృష్ణ సదా ఫోషా -కువలయఫోష  !!గజముఖ శివనందనా!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...