రాగం: యమునా కళ్యాణి కాళీకృష్ణ భగవాన్- సిద్దయ్యా ( రచన: శ్రీమతి : నాగమణి భాగవతారిణి , యానాం )
కాళీకృష్ణ భగవాన్- సిద్దయ్యా
సురనుత వినుత - సదానందా
కనకాంబరధర - ఖగవాహనాదర
కాపాడగ- రావేరా !!కాళీకృష్ణ భగవాన్!!
తెల్లని నామము గలవాడా
నల్లని దేహము నే చూడా
నీరధిపై నిదుర నువ్వు చేయగా
నీరజనేత్ర దయాసరదా
చల్లని నీ మురళి మ్రోగించారా
నీ తల్లి యశోద నిను పిలువగా !!కాళీకృష్ణ భగవాన్!!
ఎన్ని నాల్లయ్య - ఈ శ్రమలూ
ఇపుడెపుడోదులును మాకు ఈ భ్రమలూ
మూడున్నాళ్ళేకదా ముచ్చటలూ
కానున్న దెపుదెపుడయినా కాకుండునా
మానసమందున నిను మరువమూ !!కాళీకృష్ణ భగవాన్!!
కాళీకృష్ణ భగవాన్- సిద్దయ్యా
సురనుత వినుత - సదానందా
కనకాంబరధర - ఖగవాహనాదర
కాపాడగ- రావేరా !!కాళీకృష్ణ భగవాన్!!
తెల్లని నామము గలవాడా
నల్లని దేహము నే చూడా
నీరధిపై నిదుర నువ్వు చేయగా
నీరజనేత్ర దయాసరదా
చల్లని నీ మురళి మ్రోగించారా
నీ తల్లి యశోద నిను పిలువగా !!కాళీకృష్ణ భగవాన్!!
ఎన్ని నాల్లయ్య - ఈ శ్రమలూ
ఇపుడెపుడోదులును మాకు ఈ భ్రమలూ
మూడున్నాళ్ళేకదా ముచ్చటలూ
కానున్న దెపుదెపుడయినా కాకుండునా
మానసమందున నిను మరువమూ !!కాళీకృష్ణ భగవాన్!!
No comments:
Post a Comment