Saturday, May 27, 2017

రాగం : కళ్యాణి -- అమ్మా జననీ శంకరి

రాగం : కళ్యాణి       అమ్మా  జననీ  శంకరి


  అమ్మా  జననీ  -  శంకరి
మేము దయగనవే - మేము దయగనవే  మహేశ్వరీ

1. ఆదిశక్తి ఓం కార రూపిణి
అమ్మ పార్వతి అమ్మవు నీవే
ఎల్ల జగంబులు ఏలే తల్లీ !!  అమ్మా  జననీ  !!
2.కనకదుర్గా కాత్యా యని  భైరవీ
అమ్మా  శారద అమ్మవు నీవే
సర్వజగంబులు నేలే  తల్లి !!  అమ్మా  జననీ  !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...