Saturday, May 27, 2017

రాగం : కళ్యాణి -- గురుదేవ మాంపాలయా

రాగం : కళ్యాణి    గురుదేవ మాంపాలయా
 గురుదేవ మాంపాలయా - సద్గురుదేవా  మాంపాలయా
శ్రీ కాళీ సిద్దీ మహారాజా - గురుదేవ మాంపాలయా
1. వరసుగుణానిది - కరుణాశరది
శరణార్థినోదేవ -కరుణింపగారావ !! గురుదేవ !!
2. మాతవు నీవే -దాతవు నీవే
మాతవు దాతవు నేతవు నీవే
పూతచరిత సుఖదాతవు నీవే !! గురుదేవ !!
3.నా తండ్రీ ధర -నీ తీరురెరుగగా
నా తరమౌ శ్రీ నరహరి నుతచరణ !! గురుదేవ !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...