Friday, May 26, 2017

శంకర నాదశరీరాపరా -వేదవిహారా హరా జీవేశ్వరా

శంకర నాదశరీరాపరా -వేదవిహారా హరా జీవేశ్వరా
ప్రాణము నీవనీ -గానమే నీదనీ 
ప్రాణమే గానమనీ
మౌనవిచక్షణ- గానవిలక్షణ
 రాగమే -యోగమనీ 
నాదోపాసన చేసినవాడను 
నీవాడను నేనైతే ధిక్కరీన్ద్రజిత హిమగిరీన్ద్రశితకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ లి
న్నిద్రగానమిది అవతరించరా
 విని తరించరాశంకరామెరిసే మెరుపులు మురిసే పెదవుల
 ముసిముసి నవ్వులు కాబోలుఉరిమే ఉరుములు సరిసరి నటనల
 సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా 
ఇలకు జారేనా శివగంగనా గానలహరి నువు మునుగంగా
 ఆనందవ్రుష్టి నే తడవంగాశంకరా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...